Home టోటల్ కలెక్షన్స్ ABCD: 8 కోట్ల టార్గెట్…టోటల్ కలెక్షన్స్ ఇవి!!

ABCD: 8 కోట్ల టార్గెట్…టోటల్ కలెక్షన్స్ ఇవి!!

515
0

  అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ABCD, రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నా కలెక్షన్స్ పరంగా మాత్రం అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేక పోయింది, తొలి వీకెండ్ తర్వాత పూర్తిగా స్లో అయిన ఈ సినిమా మెల్లగా 10 రోజులు ఎలా గోలా కలెక్షన్స్ ని సాధించినా రెండో వారం వర్కింగ్ డేస్ లో మాత్రం చేతులు ఎత్తేసింది.

సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో ఫైనల్ రన్ లో 3.08 కోట్ల దాకా షేర్ ని సాధించినట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా టోటల్ గా 3.56 కోట్ల షేర్ ని అందుకుందట. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా మిగిలి పోయింది ఈ సినిమా.

సినిమాను టోటల్ గా 7 కోట్లకి అమ్మగా 8 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద 3.56 కోట్లు మాత్రమె వసూల్ చేసి మొత్తం మీద 3.5 కోట్ల దాకా నష్టాన్ని మిగిలించింది. దాంతో అల్లు శిరీష్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర నికార్సయిన హిట్ వేట కొనసాగుతూనే ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here