టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య భారీ లెవల్ లో 29న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా సెన్సార్ ని కంప్లీట్ చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుని 2 గంటల 34 నిమిషాల రన్ టైం తో రాబోతుండగా సినిమా రిలీజ్ కి టైం దగ్గర పడినా కానీ…
బజ్ మరీ అనుకున్న రేంజ్ లో అయితే లేదు, కానీ రిలీజ్ టైం కి చిరంజీవి రామ్ చరణ్ ల క్రేజ్ తో ఓపెనింగ్స్ లో దుమ్ము దుమారం చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక బజ్ ఎలా ఉన్నప్పటికీ బిజినెస్ మాత్రం దుమ్ము దుమారం చేసింది అని చెప్పాలి.
ఓవరాల్ గా సినిమా సాధించిన బిజినెస్ కొండంత ఉండగా ఆ కొండంత టార్గెట్ ను సినిమా అందుకోవాలి అంటే సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఒకసారి ఆచార్య సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఏరియాల వారిగా గమనిస్తే…..
👉Nizam: 38Cr
👉Ceeded: 18.50Cr
👉UA: 13Cr
👉East: 9.50Cr
👉West: 7.20Cr
👉Guntur: 9Cr
👉Krishna: 8Cr
👉Nellore: 4.30Cr
AP-TG Total:- 107.50CR
👉KA: 9Cr
👉ROI: 2.70Cr
👉OS – 12Cr
Total WW: 131.20CR
ఓవరాల్ గా సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఆచార్య సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే….
ఇప్పుడు 132.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది… చిరు చరణ్ ల కాంబోలో వస్తున్న ఆచార్య ఈ కొండంత టార్గెట్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా టాక్ పాజిటివ్ గా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఓపెనింగ్స్ తో రచ్చ చేస్తుందో చూడాలి ఇక….