Home న్యూస్ 967 షోలు…..ఈ ఇయర్ అక్కడ ఇది రికార్డ్!

967 షోలు…..ఈ ఇయర్ అక్కడ ఇది రికార్డ్!

0

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ మూవీ ఆది పురుష్(AdiPurush) మూవీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా వరల్డ్ వైడ్ గా 7000 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. కాగా సినిమా తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ లెంట్ స్టార్ట్ ను అందుకోగా తర్వాత హిందీ లో కూడా కుమ్మేస్తుంది.

ఈ రెండు చోట్ల తర్వాత ఇప్పుడు కర్ణాటకలో సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకోగా అక్కడ అన్ని వర్షన్ లు రిలీజ్ అవ్వడం విశేషం, దాంతో అక్కడ ఏ వర్షన్ లో చూడాలి అనుకున్న వాళ్ళు ఆ వర్షన్ లో చూస్తూ ఉండగా ఈ ఇయర్ అక్కడ భారీ షోలను…

సొంతం చేసుకున్న సినిమాగా ఆది పురుష్ సినిమా నిలిచింది. కర్ణాటకలో మేజర్ కలెక్షన్స్ వచ్చే బెంగుళూరు ఏరియాలో ఈ ఇయర్ ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో హైయెస్ట్ షోలు ఈ సినిమాకే పడటం విశేషం అని చెప్పాలి.

ఇయర్ స్టార్టింగ్ లో వచ్చిన పఠాన్ మూవీ 821 షోలు అక్కడ పడగా ఇప్పుడు ఆదిపురుష్ సినిమా కి ఏకంగా 967 కి పైగా షోలు అక్కడ పడ్డాయి. దాంతో బెంగుళూరు లో ఈ ఇయర్ హైయెస్ట్ షోలను సొంతం చేసుకున్న సినిమాగా ఆదిపురుష్ సినిమా నిలిచింది.

దాంతో పాటు సినిమా కన్నడ వర్షన్ కి కూడా మంచి షో కౌంట్ పడగా ఆక్యుపెన్సీ కూడా బాగుంది. ఓవరాల్ గా సినిమా కర్ణాటకలో మొదటి రోజు అటూ ఇటూగా 8 కోట్ల నుండి 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. మరి సినిమా అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని ఇక్కడ సాధిస్తుందో చూడాలి.

Prabhas Adi Purush Pre Release Business!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here