Home న్యూస్ ఇంత బ్లండర్ మిస్టేక్ ఎలా చేశారబ్బా!!

ఇంత బ్లండర్ మిస్టేక్ ఎలా చేశారబ్బా!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) మూవీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇలా రిలీజ్ అయ్యిందో లేదో ఫ్యాన్స్ సినిమా హౌస్ ఫుల్స్ ని చూసి ఖుషీ అవుతూ ఉండగా…

ఇతర ఫ్యాన్స్ అండ్ కామన్ పీపుల్ సినిమాలో మైనస్ లు హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రతీ పెద్ద సినిమా రిలీజ్ టైం లో ఇలాంటి కామెంట్స్ చాలా కామన్ అనే చెప్పాలి. కాగా ఇప్పుడు సినిమాలో ఎక్కువగా…

వినిపిస్తున్న మేజర్ బ్లండర్ మిస్టేక్ ఏంటంటే సినిమాలో రావనాసుడిగా చేసిన సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) లుక్ మీద టీసర్ రిలీజ్ టైంలో ఎలాంటి ట్రోల్స్ వచ్చాయో ఇప్పుడు మళ్ళీ అలాంటి ట్రోల్స్ వస్తున్నాయి. ఒక సీన్ లో 10 తలలతో రావణాసురుడు ఉండే లుక్…

సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వగా ఆ లుక్ చూస్తె ఫ్యాన్స్ తో సహా ఎవ్వరైనా డైరెక్టర్ ఇంత బ్లండర్ మిస్టేక్ ఎలా చేశాడో అని అనుకోవడం ఖాయం, ఒక తలకి ఒక తలకి మధ్య గ్యాప్స్, చెవులు కూడా విడిపోయి ఉండటం, అసలు ఏ దశలో కూడా ఇది రావణాసురిడి లుక్ లా లేదే అని…

అందరూ అనుకుంటున్నారు… చిన్నప్పటి నుండి మనం చూసిన రావణున్ని మాడ్రన్ గా చూపించాలి అనుకున్నా మరీ ఇంత లో క్వాలిటీగా చూపించడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీసర్ తర్వాత అన్ని ట్రోల్స్ వచ్చినా ఇలా బ్లండర్ మిస్టేక్ చేయడం మాత్రం తప్పు అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here