Home న్యూస్ అక్షరాలా 7000…రికార్డుల మీద రికార్డులు ఔట్!!

అక్షరాలా 7000…రికార్డుల మీద రికార్డులు ఔట్!!

0

Adi Purush WW Theaters Count: పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabahs) బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో ఇప్పుడు ఆది పురుష్(Adi Purush) సినిమాతో రచ్చ రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు..

ఏర్పడగా సినిమా వరల్డ్ వైడ్ గా 240 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా టోటల్ గా ఎన్ని థియేటర్స్ లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు. కాగా సినిమా తెలుగు రాష్ట్రాలలో ఏరియాల వారి ఫైనల్ చార్ట్స్ ఇంకా రాలేదు కానీ…

Prabhas Adi Purush Pre Release Business!!

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 1100 కి పైగా థియేటర్స్ లో ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ లాస్ట్ మూవీ రాధే శ్యామ్ కన్నా కూడా ఇవి చాలా ఎక్కువ థియేటర్స్ అని చెప్పాలి. ఇక సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే… 

AP-TG Total:- 1100+
👉Karnataka– 180+
👉Tamilnadu: 170~
👉Kerala: 150~
👉Hindi+ROI: 3300~
👉OS – 2100+
Total WW – 7000+
ఇవీ ఓవరాల్ గా సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ లెక్క… 7000 కి పైగా థియేటర్స్ లో సినిమా గ్రాండ్ గా ఇప్పుడు రిలీజ్ కానుండగా ప్రభాస్ నటించిన…

లాస్ట్ 4 సినిమాలు కూడా 7000 కి పైగా థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యాయి. టాలీవుడ్ హీరోలలో మరే హీరో కి కూడా ఈ రేంజ్ లో రిలీజ్ లు లేవంటే ఏ రేంజ్ లో ప్రభాస్ దుమ్ము లేపుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here