Home గాసిప్స్ ఏంటి….విశ్వక్ సేన్ ఒక్క సినిమా రెమ్యునరేషన్ ఇన్ని కోట్లా!!

ఏంటి….విశ్వక్ సేన్ ఒక్క సినిమా రెమ్యునరేషన్ ఇన్ని కోట్లా!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలు ఏమి లేక పోయినా కానీ ఉన్నంతలో మంచి బిజినెస్ లతో మేకర్స్ కి ప్రాఫిట్స్ ఇచ్చే రేంజ్ కి ఎదిగిన యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) ఆడియన్స్ ముందుకు బాక్ టు బాక్ మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా దాస్ కా ధమ్కీ, గామి మరియు లేటెస్ట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాడు….

ప్రజెంట్ టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోలలో డీసెంట్ ఫామ్ లో మంచి వసూళ్ళని సొంతం చేసుకుంటూ సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ ఉన్న యాక్టర్స్ లో విశ్వక్ సేన్ ముందు నిలుస్తున్నాడు… కొందరు మీడియం రేంజ్ హీరోలు ఫామ్ కోసం కష్టపడుతుంటే విశ్వక్ సేన్ మిక్సుడ్ టాక్ తో కూడా మంచి కలెక్షన్స్ ని అందుకుంటున్నాడు..

ధమ్కికి ముందు వరకు ఒక్కో సినిమా కి 2.5 కోట్లకు అటూ ఇటూగా పారితోషికం తీసుకునే విశ్వక్ సేన్ గామి సినిమా ఎక్స్ పెరిమెంట్ మూవీ అవ్వడంతో తర్వాత లాభాలలో ప్రాఫిట్ షేర్ తీసుకున్నట్లు సమాచారం…  ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి 3.50 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ట్రేడ్ లో టాక్ ఉండగా…

ఈ సినిమా తర్వాత ఒప్పుకుంటున్న సినిమాకి రెమ్యునరేషన్ మరింతగా పెంచేసినట్లు టాక్ ఉండగా ఒక్కో సినిమా ఇప్పుడు విశ్వక్ సేన్ ఆల్ మోస్ట్ 4.50-5 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. కాగా విశ్వక్ సేన్ సినిమాలకు….

నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరుగుతూ ఉండటంతో ఈ రెమ్యునరేషన్ కి కూడా ఇవ్వడానికి కూడా సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర  బాక్ టు బాక్ మంచి సినిమాలతో దుమ్ము లేపుతూ ఆల్ మోస్ట్ హాట్రిక్ ని కంప్లీట్ చేసుకున్న విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీస్ తో ఇదే జోరుని కొనసాగిస్తే తన రేంజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here