Home గాసిప్స్ ఉప్పెన బ్లాక్ బస్టర్….వైష్ణవ్ తేజ్-క్రిష్ ల మూవీ OTT లో రేటు తెలిస్తే షాకవ్వాల్సిందే!!

ఉప్పెన బ్లాక్ బస్టర్….వైష్ణవ్ తేజ్-క్రిష్ ల మూవీ OTT లో రేటు తెలిస్తే షాకవ్వాల్సిందే!!

2189
0

ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ వచ్చి అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాగా ఉప్పెన సినిమా ని చెప్పుకోవాలి, లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అప్పటి తో పోల్చితే ఏడాది టైం లో విపరీతమైన హైప్ ను సొంతం చేసుకుని ఒక కొత్త హీరో సినిమాల కాకుండా ఒక మీడియం రేంజ్ మూవీ కి సాలిడ్ క్రేజ్ ఉంటే ఎలా ఉంటుందో…

అలాంటి క్రేజ్ తో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సంచలన విజయాన్ని నమోదు చేసి అద్బుతమైన ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ఉప్పెన సినిమా రిలీజ్ కి లేట్ అవుతున్న టైం లో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన మరో సినిమా క్రిష్ డైరెక్షన్ లో…

చేసిన విషయం అందరికీ తెలిసిందే రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య రోల్ పోషించిన ఈ సినిమా ను కేవలం 15 కోట్ల లోపు బడ్జెట్ లో 45 రోజుల వర్కింగ్ టైం లో కంప్లీట్ చేశాడు క్రిష్, లాస్ట్ ఇయర్ షూటింగ్ పూర్తీ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా కి అప్పుడే…

16 కోట్ల రేంజ్ లో డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ రాగా అప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అప్పుడే మొదలు అవ్వడం తో మేకర్స్ ని చెప్పారు, కాగా ఇప్పుడు సెకెండ్ వేవ్ టైం లో సినిమాకి అద్బుతమైన OTT ఆఫర్స్ ఉప్పెన బ్లాక్ బస్టర్ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆఫర్ చేస్తున్నారట… డిజిటల్ రిలీజ్ కి ఓకే అంటే ఆల్ మోస్ట్ 26 కోట్ల రేంజ్ ఆఫర్ ఇస్తామని…

లీడింగ్ OTT బిగ్ షాట్స్ చెబుతున్నారట, ఆ రేంజ్ ఆఫర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ కన్నా ఎక్కువే అని చెప్పాలి. కానీ మేకర్స్ మాత్రం ప్రస్తుతానికి సినిమా పై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదట, ఎందుకంటే ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా అవుతున్న నేపధ్యంలో అయ్యాకే ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here