Home న్యూస్ ఒక లుక్ కూడా రిలీజ్ కాలేదు…కానీ ఏకంగా ఇండియన్ రికార్డ్ ఔట్ అక్కడ!!

ఒక లుక్ కూడా రిలీజ్ కాలేదు…కానీ ఏకంగా ఇండియన్ రికార్డ్ ఔట్ అక్కడ!!

1390
0

సోషల్ మీడియా లో చాలా మంది హీరోల ఫ్యాన్స్ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు, తమ హీరోల సినిమాల అప్ డేట్స్ ఏమైనా వస్తే చాలు సోషల్ మీడియా మొత్తం షేక్ చేయాలి కాబట్టి ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటారు అభిమానులు. కానీ కొందరు హీరోల ఫ్యాన్స్ తమ హీరోల అప్ డేట్స్ కోసం ఎదురు చూపులు చూడాల్సి వస్తుంది. మేకర్స్ ఫ్యాన్స్ కోసం కాకుండా వాళ్ళు ఎప్పుడు ఓకే అనుకుంటే….

అప్పుడే అప్ డేట్స్ ఇస్తామని ఫిక్స్ అయితే ఫ్యాన్స్ అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండటం తప్ప చేసేదేమీ ఉండదు. ఇలానే ప్రస్తుతం కోలివుడ్ టాప్ హీరోల్లో ఒకరైన అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వలిమై సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

కానీ మేకర్స్ నుండి అప్ డేట్స్ ఏమి రావడం లేదు. ఈ లోపు ఎవరో కొందరు ఫ్యాన్స్ సినిమా టికెట్ బుకింగ్ సైట్ లో మీ హీరో సినిమా కి పెద్దగా ఇంటరెస్ట్ లేనట్టుంది కదా అని అంటే… మాది పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు అయ్యాక చూపెటడం అన్నారు అజిత్ ఫ్యాన్స్…

కానీ పోస్టర్ రిలీజ్ చేస్తేనే రచ్చ చేస్తారా అంటూ కొందరు కామెంట్స్ చేయడం తో సీరియస్ గా తీసుకున్న అజిత్ ఫ్యాన్స్ బుక్ మై షో లో ఏకంగా ఇండియన్ మూవీస్ లో ఏ సినిమా సాధించని రేంజ్ రికార్డును నమోదు చేసి భీభత్సం సృష్టించారు. సినిమా పై ఆడియన్స్ లో ఈ రేంజ్ ఇంట్రెస్ట్ ఉందా అనిపించేలా రీసెంట్ గా ఏకంగా…

1 మిలియన్ కి పైగా లైక్స్ ని సాధించి ఇండియా లో బుక్ మై షోలో హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న మూవీ గా ఎపిక్ రికార్డ్ ను ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయకుండానే సొంతం చేసుకుని సంచలనం సృష్టించారు. దాంతో ఈ సినిమా దరిదాపుల్లో కూడా ప్రస్తుతం ఏ సినిమా లేకుండా పోయింది ఇప్పుడు. ఇక ఫస్ట్ లుక్ వచ్చాక రచ్చ ఇంకా పెరగడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here