నట సింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారాన్ని పూర్తీ చేసుసుకుని పూర్తీ చేసుకుని మూడో వారం లో అడుగు పెట్టింది. ఒక పక్క పుష్ప ఫస్ట్ డే మాస్ కుమ్ముడు మరో పక్క స్పైడర్ మాన్ సినిమా పోటి లో ఉండటం తో అఖండ కొంచం స్లో డౌన్ అవ్వక తప్పలేదు. కానీ ఉన్నంతలో సినిమా మరోసారి మంచి హోల్డ్ నే బాక్స్ ఆఫీస్ దగ్గర…
సినిమా 16 వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకోగా అన్ని సెంటర్స్ లో కూడా సినిమా 15 వ రోజు తో పోల్చితే 5 టు 10% వరకు డ్రాప్స్ ను మాత్రమే సొంతం చేసుకుని అద్బుతంగా హోల్డ్ చేసింది. దాంతో ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
తెలుగు రాష్ట్రాలలో 25 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే ఛాన్స్ ఉందని చెప్పాలి, 30 లక్షల దాకా వెళితే మరోసారి అల్టిమేట్ హోల్డ్ ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు. మరి సినిమా ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.