నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 2 వారాలను పూర్తీ చేసుకుని మూడో వారం లో ఎంటర్ అవ్వగా సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే లాభాలు ఓవరాల్ గా వచ్చినప్పటికీ అందులో మేజర్ ప్రాఫిట్ నైజాం, సీడెడ్ అండ్ ఓవర్సీస్ లో సొంతం అవ్వగా ఆంధ్రలో టికెట్ రేట్లు…
పెంచక పోవడం తో ఆ ఏరియాలలో సినిమా ఒక్క నెల్లూరు తప్పితే ఏ ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోలేదు. 2 వారాల తర్వాత కూడా ఇంకా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాల్సి ఉండగా ఇక పుష్ప కూడా రానుంది కాబట్టి ఇక ఇక్కడ బ్రేక్ ఈవెన్ కష్టమే అని చెప్పాలి.
మొత్తం మీద 2 వారాల తర్వాత సినిమా ఏరియాల వారి రికవరీని గమనిస్తే…
👉Nizam: 18.25/10.5Cr✅
👉Ceeded: 13.97/10.6Cr✅
👉UA: 5.66/6Cr
👉East: 3.80/4Cr
👉West: 3.13/3.5Cr
👉Guntur: 4.40/5.4Cr
👉Krishna: 3.32/3.7Cr
👉Nellore: 2.40/1.8Cr✅
AP-TG Total:- 54.93CR/45.5Cr✅
ఇదీ సినిమా పరిస్థితి… ఓవరాల్ గా కుమ్మేసినా 5 ఏరియాల్లో మాత్రం దెబ్బ పడింది అనే చెప్పాలి.