నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వారాలను కంప్లీట్ చేసుకుని ఇప్పుడు 5 వ వారంలో అడుగు పెట్టింది, 5 వ వారంలో కూడా సినిమా మంచి థియేటర్స్ కౌంట్ నే సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 29 వ రోజు హౌస్ ఫుల్ బోర్డు పడటం ఇప్పుడు అందరినీ ఆశ్యర్య పరుస్తుంది అనే చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 29 వ రోజు హైదరాబాదులో AMB థియేటర్ లో మ్యాట్నీ షోలు 2 కూడా హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఆంధ్రలో అంటే తక్కువ టికెట్ రేట్స్ హెల్ప్ తో ఫుల్స్ పడుతున్నాయి అని చెప్పాలి. కానీ బాలయ్యని వీక్ అనే నైజాం ఏరియాలో…
ఈ రేంజ్ హోల్డ్ తో దూసుకు పోతున్న అఖండ సినిమా ఇప్పటికీ డీసెంట్ షేర్స్ ని అప్పుడప్పుడు ఇలా హౌస్ ఫుల్ బోర్డులతో దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అనే చెప్పాలి. దాంతో ఈ వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి వసూళ్ళని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.