Home న్యూస్ అసలు అక్కడ రిలీజ్ కాలేదు…కానీ జేజేలు కొడుతున్నారు!!

అసలు అక్కడ రిలీజ్ కాలేదు…కానీ జేజేలు కొడుతున్నారు!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ బాలయ్య కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలుస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా రిలీజ్ అవ్వక ముందు నుండే సినిమా పై పాజిటివ్ బజ్ నెలకొనగా రిలీజ్ అయిన తర్వాత అదే రేంజ్ పాజిటివ్ టాక్ తో దూసుకు పోతున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి…

Akhanda 1st Day Total Collections!

ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపిన తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా దుమ్ము లేపుతూ ఉండగా సినిమా ఓవర్సీస్, కర్ణాటక ఇలా అన్ని చోట్ల కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది. అదే టైం లో సినిమా రిలీజ్ అవ్వని చోట కూడా…

Akhanda 3 Days Total Collections!

సినిమాకి జేజేలు కొడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. అది ఎక్కడో కాదు నార్త్ సైడ్…. అక్కడ బాలీవుడ్ రొటీన్ మూవీస్ అలాగే అప్పుడప్పుడు హిందూ దేవుళ్ళని, హిందూ ధర్మాన్ని వాళ్ళు చూపెట్టే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించే నార్త్ సైడ్ అభిమానులు కొందరు సౌత్ లో దేవుళ్ళని…

Akhanda 4 Days Total Collections!

సినిమాలో చూపెట్టే తీరుకు ముగ్దులయ్యి మెచ్చుకున్న విషయం తెలిసిందే.. ఎన్నో సినిమాలకు ఇలాంటి పేరు రాగా ఇప్పుడు బాలయ్య అఖండ సినిమా అక్కడ రిలీజ్ అవ్వలేదు కానీ సోషల్ మీడియాలో సినిమాలో గుడులపై, దేవుళ్ళ పై, హిందూ ధర్మం పై బాలయ్య చెప్పిన డైలాగ్స్ సబ్ టైటిల్స్ లో పైరసీలో, లేక థియేటర్స్ లో ఆడుతున్న థియేటర్స్ లో వెళ్లి చూస్తూ, సినిమాలో శివున్ని చూపిన విధానం….

Akhanda 2 Days Total Collections!

బాలయ్య చెప్పిన డైలాగ్స్ చూసి బాలీవుడ్ లో ఇలాంటి డైలాగ్స్ రాసే సత్తా ఉన్న దర్శకుడు చెప్పే హీరో ఒక్కరూ లేరు అంటూ వాళ్ళని ట్రోల్ చేస్తూ బాలయ్య అఖండ ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఇక్కడ డబ్ చేయండి, కుదిరితే కొన్ని థియేటర్స్ లో అయినా రిలీజ్ చేయండి అంటూ ట్విట్టర్ లో మేకర్స్ కి తెగ కామెంట్స్ పెడుతున్నారు. అసలు రిలీజ్ అవ్వని చోట జేజేలు కొట్టేలా చేయడం అఖండకే చెల్లింది.

Akhanda 6 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here