Home న్యూస్ ఈ మాస్ మూవీ కి అక్కడ 500 థియేటర్స్ ఏంటి సామి!!

ఈ మాస్ మూవీ కి అక్కడ 500 థియేటర్స్ ఏంటి సామి!!

713
0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా టోటల్ థియేటర్స్ కౌంట్ లెక్కలు అతి త్వరలోనే రిలీజ్ కాబోతుండగా, ఈ మాస్ మూవీ ని తెలుగు రాష్ట్రాలలో రికార్డ్ లెవల్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తూ ఉండగా ఇదే టైం లో సినిమా ను…

ఓవర్సీస్ లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా టోటల్ ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పుడు ఆల్ మోస్ట్ 500 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుందని సమచారం. లెక్క ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందట.

👉#USA🇺🇸: 330+
👉#Australia🇦🇺: 30
👉#NewZealand🇳🇿 : 13
👉#UK🇬🇧 : 27
👉#ROW : 100
👉Total Theaters : 500+
ఫైనల్ లెక్కా ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు… పక్కా కమర్షియల్ మాస్ బొమ్మ కి ఈ రేంజ్ థియేటర్స్ కౌంట్ అంటే సినిమా పై ఎలాంటి క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here