Home న్యూస్ ఓరినీ…ఇంకో 4 పెరిగాయి…రచ్చ మాములుగా లేదుగా!

ఓరినీ…ఇంకో 4 పెరిగాయి…రచ్చ మాములుగా లేదుగా!

2424
0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ అఖండ సినిమా ఆడియన్స్ ముందుకు డిసెంబర్ 2న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేయగా ఆడియన్స్ నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ మొదటి రోజు సీనియర్ హీరోల పరంగా టాలీవుడ్ రికార్డులు అన్నీ బ్రేక్ చేసి దుమ్ము లేపింది.

ఏకంగా 10.49 మిలియన్ వ్యూస్ ని 351K లైక్స్ ని అందుకుని ప్రీవియస్ రికార్డులను బ్రేక్ చేయగా మొదటి రోజు తర్వాత రెండో రోజున కూడా ఈ ట్రైలర్ జోరు ఓ రేంజ్ లో దూసుకు పోతూ ఉండటం విశేషం, కాగా రెండో రోజు ఇంకా ముగియక ముందే ఈ ట్రైలర్ ఆల్ రెడీ….

4 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుని 14.5 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో దుమ్ము దులిపెస్తూ దూసుకు పోతుంది, దాంతో రెండో రోజు వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ట్రైలర్స్ లో ఒకటిగా నిలవబోతుంది ఈ ట్రైలర్. మరి ఓవరాల్ గా రెండో రోజు ఈ ట్రైలర్ కి టోటల్ గా ఎన్ని మిలియన్స్ వ్యూస్ వస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here