Home న్యూస్ అఖండ టోటల్ బిజినెస్…లెక్క మారింది…ఇప్పుడు హిట్ కి ఎంత కావాలి!

అఖండ టోటల్ బిజినెస్…లెక్క మారింది…ఇప్పుడు హిట్ కి ఎంత కావాలి!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ కి ఉండే క్రేజ్ మరో రేంజ్ అనే చెప్పాలి వీళ్ళ కాంబోలో ఇది వరకు వచ్చిన సింహా కానీ లెజెండ్ కానీ ఆడియన్స్ లో ఓ రేంజ్ లో జొచ్చుకు పోయి సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచిన సినిమాలు అవ్వగా ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు హాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా అఖండ… భారీ క్రేజ్ నడుమ…

ఈ సినిమా డిసెంబర్ 2న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది కూడా ఆసక్తిగా మారింది, ఎందుకంటే బాలయ్య కానీ ఇటు బోయపాటి కానీ రీసెంట్ టైంలో హిట్స్ కి దూరంగా ఉన్న టైం లో…

ఈ సినిమాతో ఇప్పుడు సెన్సేషనల్ కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉండగా సినిమా ఓవరాల్ గా సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకుంది, ఆంధ్రలో టికెట్ రేట్స్ వలన 5 కోట్లకు పైగా బిజినెస్ తగ్గగా ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

👉Nizam: 10.5Cr
👉Ceeded: 10.6Cr
👉UA: 6Cr
👉East: 4Cr
👉West: 3.5Cr
👉Guntur: 5.4Cr
👉Krishna: 3.7Cr
👉Nellore: 1.8Cr
AP-TG Total:- 45.5CR
Ka+ROI: 5Cr
OS – 2.5Cr
Total WW: 53CR
ఇదీ సినిమా మొత్తం మీద టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు… ముందుగా సినిమా…

58 కోట్లకు పైగా బిజినెస్ ను అందుకున్నా తర్వాత టికెట్ రేట్స్ వలన 5 కోట్ల బిజినెస్ తగ్గింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమమ్ 54 కోట్ల రేంజ్ షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని నిలిస్తేనే క్లీన్ హిట్ అనిపించుకుంటుంది. మరి సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here