Home న్యూస్ 4 రోజులుగా ట్రెండ్ అవుతున్న అఖండ2….బాలయ్య మాస్ రచ్చ!!

4 రోజులుగా ట్రెండ్ అవుతున్న అఖండ2….బాలయ్య మాస్ రచ్చ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అఖండ(Akhanda) సినిమాకి సీక్వెల్ గా చేస్తున్న అఖండ2-తాండవం(Akhanda2 THANDAAVAM Movie) మూవీ సెప్టెంబర్లో రిలీజ్ కాబోతూ ఉండగా రీసెంట్ గా సినిమా…

అఫీషియల్ టీసర్ ను రిలీజ్ అవ్వగా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న ఈ టీసర్ సినిమా మీద ఉన్న అంచనాలను అమాంతం పెంచేసేలా చేసింది…టీసర్ 24 గంటల్లో ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా…

ఆల్ టైం రికార్డులను సొంతం చేసుకోగా ఓవరాల్ గా 24 గంటల్లో టాలీవుడ్ టాప్ టీసర్ రికార్డులను అందుకున్న టీసర్ లలో టాప్ 5 లో ఒకటిగా నిలిచింది. ఇక టీసర్ యూట్యూబ్ లో రిలీజ్ అయినప్పటి నుండి నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా…

టీసర్ రిలీజ్ అయిన 3-4 గంటల టైంకే టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అవ్వగా….యూట్యూబ్ లో ఆల్ మోస్ట్ 4 రోజుల టైం పాటు టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా టాలీవుడ్ లో ఎక్కువ సేపు ట్రెండ్ అయిన టాప్ టీసర్ లలో ఒకటిగా…

దూసుకు పోతున్న అఖండ 2 మూవీ మొత్తం మీద టాప్ ట్రెండ్స్ ను సొంతం చేసుకున్న టీసర్ లలో ఒకటిగా దూసుకు పోతూ ఉండగా ఇంకా అలానే ట్రెండ్ అవుతూ ఉండటంతో టాప్ రికార్డులలో ఒకటిగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద టీసర్ టాప్ టీసర్ ట్రెండ్స్ లో ఏ ప్లేస్ లో నిలుస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here