బాక్ టు బాక్ హిట్స్ తో టాలీవుడ్ సీనియర్ హీరోలలో సూపర్బ్ ఫామ్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అఖండ(Akhanda) సినిమాకి సీక్వెల్ గా చేస్తున్న అఖండ2-తాండవం(Akhanda2 THANDAAVAM Movie) మూవీ అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా…
టీసర్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వగా 24 గంటల్లో ఎక్స్ లెంట్ వ్యూస్ అండ్ లైక్స్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ లో సీనియర్ హీరోల టీసర్ రికార్డులను అన్నీ బ్రేక్ చేసి దుమ్ము లేపింది అఖండ2 టీసర్….ఓవరాల్ గా 24 గంటల్లో ఈ టీసర్ కి…
22.33 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా లైక్స్ పరంగా 531.5K లైక్స్ మార్క్ ని అందుకుని రికార్డుల రచ్చ లేపగా…టాలీవుడ్ లో సీనియర్ హీరోల సినిమాల పరంగా హైయెస్ట్ వ్యూస్ మార్క్ ని ఇది వరకు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన…
విశ్వంభర(Vishwambhara) టీసర్ 20.95 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని సీనియర్స్ లో రికార్డ్ కొట్టగా…ఇప్పుడు ఆల్ మోస్ట్ 1.38 మిలియన్ వ్యూస్ లీడ్ తో కొత్త రికార్డ్ ను అఖండ2 టీసర్ సొంతం చేసుకుంది. ఇక లైక్స్ పరంగా సీనియర్ హీరోల సినిమాల్లో ఇది వరకు….
చిరు నటించిన ఆచార్య(Acharya) మూవీ టీసర్ 516.5K లైక్స్ మార్క్ ని అందుకుని రికార్డ్ కొట్టగా…ఈ రికార్డ్ ఆల్ మోస్ట్ 4 ఏళ్ల టైం గా అలానే ఉండగా ఇప్పుడు ఆ రికార్డ్ ను అఖండ2 టీసర్ ఆల్ మోస్ట్ 15 వేల లైక్స్ లీడ్ తో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది….ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.