బాక్స్ ఆఫీస్ దగ్గర సింహా ఘర్జన… కేసరి 3 డేస్ కలెక్షన్స్ ఇవే!

0
365

    బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ కేసరి. భారీ అంచ నాల నడుమ రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తూ దూసుకు పోతుంది, సినిమా కి తొలి ఆట కే పాజిటివ్ టాక్ రావడం తో మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా జోరు చూపు తున్న ఈ సినిమా తొలి రోజే 21 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుని సత్తా చాటు కుంది. ఉన్నది ఉన్నట్లు తీసి-క్రియేటివిటీ వాడి ఈ సారి “40 కోట్లు” కలెక్ట్ చేస్తాడట, బ్రేకింగ్ న్యూస్: RRR హిందీ రైట్స్ రేటు తెలిస్తే షాక్!, “శక్తి” మీరు మర్చిపోయినా…నేను మర్చిపోను-ఎన్టీఆర్

"Kesari" Second Day(Day 2) Openings...Rock Solid

కాగా సినిమా మొత్తం మీద మొదటి మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 50 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని కంప్లీట్ చేయగా సినిమా అక్షయ్ కుమార్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ తో బాలీవుడ్ లో దుమ్ము లేపిందని చెప్పొచ్చు. మొత్తం మీద 3 రోజుల కలెక్షన్స్…

మాత్రం అదిరిపోయే విధంగా ఉన్నాయని చెప్పాలి. Day 1 —–21.06Cr, Day 2 —-16.75Cr, Day 3 —18.75cr, 3 Days —–56.56Cr…. రోబో 2.0 అక్కడ 58 కోట్ల దాకా వసూళ్ళ ని మొదటి వీకెండ్ లో అందుకుంది, కానీ అది డబ్బింగ్ మూవీ కిందే లెక్క అవ్వడం తో ఈ సినిమా ఇప్పుడు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేశాయి.

ఇక సినిమా ను టోటల్ గా ఇండియా లో 80 కోట్ల రేంజ్ లో అమ్మినట్లు తెలుస్తుంది. దాంతో సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవడానికి ఎంత లేదన్నా 140 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సి ఉంటుంది అని చెప్పొచ్చు.

ఆదివారం కూడా జోరు కొనసాగితే సగానికి పైగా మొత్తం వీకెండ్ లోనే రికవరీ అవుతుంది, వర్కింగ్ డేస్ లో సినిమా హోల్డ్ చేసే తీరు ని బట్టి క్లీన్ హిట్ అవుతుందా లేదా అన్నది తేలనుంది. క్లీన్ హిట్ అయితే అక్షయ్ కుమార్ కెరీర్ బెస్ట్ హిట్ గా సినిమా నిలిచిపోతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!