Home TRP రేటింగ్ 5 వ టెలికాస్ట్ లో సెన్సేషనల్ రేటింగ్ సాధించిన అల వైకుంఠ పురంలో!!

5 వ టెలికాస్ట్ లో సెన్సేషనల్ రేటింగ్ సాధించిన అల వైకుంఠ పురంలో!!

1348
0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ అల వైకుంఠ పురంలో బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లు అర్జున్ కి అల్టిమేట్ కంబ్యాక్ మూవీ గా నిలవడమే కాదు టాలీవుడ్ లో భారీ పోటి లో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న సినిమాగా నిలిచి ఊచకోత కోసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా…

సాంగ్స్, వీడియో సాంగ్స్ కి యూట్యూబ్ లో కూడా అల్టిమేట్ రెస్పాన్స్ దక్కి టాలీవుడ్ లో కొత్త రికార్డులను నమోదు చేయగా సినిమా చివరగా టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా ఇతర ఇండస్ట్రీ లలో సాలిడ్ రేటింగ్ లను సొంతం చేసుకోగా తెలుగు లో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు…

ఆల్ టైం రికార్డ్ రేటింగ్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ లో ఏ సినిమా సాధించని రేంజ్ రేటింగ్ తో ఊచకోత కోసింది కానీ ఆ రేటింగ్ తర్వాత సెకెండ్ టైం, థార్డ్ టైం రేటింగ్ ల పరంగా అండర్ పెర్ఫార్మ్ చేసిన సినిమా నాలుగో సారి మళ్ళీ….

జోరు చూపడం మొదలు పెట్టగా…. ఇప్పుడు లేటెస్ట్ గా 5 వ సారి టెలికాస్ట్ అయిన సినిమా ఫస్ట్ టైం తర్వాత మొదటి సారి 10 కి పైగా రేటింగ్ ను సొంతం చేసుకుంది.. 5 వ సారి టెలికాస్ట్ లో 11.3 రేటింగ్ ను సాధించి సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన అన్ని సార్లు రేటింగ్ లను గమనిస్తే…

👉1st time – 29.4 TRP
👉2nd time – 7.91 TRP
👉3rd time – 6.72 TRP
👉4th time – 7.92 TRP
👉5th Time- 11.3 TRP***
ఇదీ సినిమా ఇప్పటి వరకు సాధించిన సెన్సేషనల్ రేటింగ్ లు… ఓవరాల్ గా టెలివిజన్ లో సినిమా లాంగ్ రన్ లో దుమ్ము లేపుతూ సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది. అల్లు అర్జున్ సరైనోడు రేసుగుర్రం సినిమాల మాదిరిగా ఈ సినిమా కూడా లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here