Home న్యూస్ టాలీవుడ్ ఫ్యాన్స్…మీరు కొట్టాల్సిన రికార్డ్ ఇది!!

టాలీవుడ్ ఫ్యాన్స్…మీరు కొట్టాల్సిన రికార్డ్ ఇది!!

922
0

టాలీవుడ్ ఫ్యాన్స్ ఈ మధ్య సోషల్ మీడియా లో ట్రెండ్స్ విషయం లో వేరే ఇండస్ట్రీ హీరోల ఫ్యాన్స్ కూడా టచ్ చేయలేని రేంజ్ లీడ్ తో రెచ్చి పోతున్నారు. హీరోల యానివర్సరీ ట్రెండ్స్, సినిమా ల యానివర్సరీ ట్రెండ్స్, ఇక బర్త్ డే ట్రెండ్స్ విషయం లో కూడా మన హీరోల ఫ్యాన్స్ దే సోషల్ మీడియా లో ఫుల్ డామినేషన్.. మన దగ్గర మొత్తం మీద స్టార్ హీరోలు ఎక్కువగా ఉండగా…

పక్క రాష్ట్రాలలో ముఖ్యంగా కోలివుడ్ లో ఓ ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలినవాళ్ళవి చాలా తక్కువగా జరిగే ట్రెండ్స్ మాత్రమె.. రీసెంట్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ ని నమోదు చేయగా కోలివుడ్ హీరోలు బ్రేక్ చేస్తారు అనుకున్నా వరుస హిట్స్ తో ఉన్న విజయ్ ఫ్యాన్స్ కూడా 10.5 మిలియన్స్ కే…

Tollywood "Top 10" Movies In "Karnataka" State

పరిమితం అయ్యారు… ఈ సందర్భంగా సోషల్ మీడియా లో చిన్న డిబేట్స్ జరగగా ఇవీ కాదు మీరు కొట్టాల్సింది మా యూట్యూబ్ లైక్స్ రికార్డులు కొట్టాలి అంటూ కొందరు ఫ్యాన్స్ ఛాలెంజ్ చేస్తున్నారు. రీసెంట్ టైం లో కోలివుడ్ హీరోల సినిమాల టీసర్ అండ్ ట్రైలర్ లకు మాత్రమె…

Krishna Area All Time Top 10 Share Movies

1 మిలియన్స్ కి పైగా లైక్స్ దగ్గగా టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ టీసర్ అండ్ ట్రైలర్ కి కూడా 1 మిలియన్ లైక్స్ కూడా లేవనే చెప్పాలి. మన వాళ్ళు ట్రై చేసినా కానీ ఈ ఒక్క విషయం లో ఫెయిల్ అయ్యారు. ఇదే అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ రికార్డ్ కొట్టి చూపండి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Guntur Area All Time Top 10 Share Movies

సో ఇప్పుడు టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ ముందు ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్… త్వరలో రిలీజ్ అయ్యే పెద్ద హీరోల సినిమాల టీసర్ అండ్ ట్రైలర్స్ లో 1 మిలియన్ లైక్స్ ని అందుకోవడమే…. మరి అందరు కలిసి ఒక్కో సారి ఒక్కో టీసర్ కి ఈ రికార్డ్ కొడతారా లేక సింగిల్ గా ఎవరు ఈ రికార్డ్ అందుకుంటారో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here