Home న్యూస్ అల్లు అర్జున్ క్రేజ్ అక్కడ ఆ రేంజ్ లో ఉంది మరీ!!

అల్లు అర్జున్ క్రేజ్ అక్కడ ఆ రేంజ్ లో ఉంది మరీ!!

784
0

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమాలకు తెలుగు లోనే కాకుండా మలయాళంలో కూడా క్రేజ్ భారీ గా ఉంటుంది, ఇక అల్లు అర్జున్ డబ్ మూవీస్ కి హిందీ లో ఉన్న క్రేజ్ మరో లెవల్ అనే చెప్పాలి. అందుకు సాక్ష్యం అక్కడ సరైనోడు దువ్వాడ జగన్నాథం సినిమాల రికార్డ్ స్థాయి వ్యూస్..

సరైనోడు సినిమా అక్కడ ఇది వరకే 200 మిలియన్ వ్యూస్ ని సాధించగా కొన్ని కారణాల వల్ల చానెల్ నుండి డిలేట్ చేయగా తిరిగి మరో సారి అప్లోడ్ చేయగా రీసెంట్ గా మరో సారి 200 మిలియన్ వ్యూస్ తో సంచలనం సృష్టించింది. ఇక దువ్వాడ జగన్నాథమ్ ఇప్పటి వరకు….

151 మిలియన్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. హిందీ డబ్బింగ్ మూవీస్ లో ఆల్ టైం టాప్ 2 సినిమాలు ఇవే అవ్వడం అక్కడ అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ చెప్పకనే చెబుతుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here