Home న్యూస్ అక్కడా తిట్టారు…ఇక్కడా తిట్టారు…ఇక ఈ చోట ఏమవుతుందో ఇక!

అక్కడా తిట్టారు…ఇక్కడా తిట్టారు…ఇక ఈ చోట ఏమవుతుందో ఇక!

3298
1

కొన్ని కొన్ని సినిమాలు థియేటర్స్ లో చూసే టప్పుడే అర్ధం అవుతాయి, ఇవి ఇంత సిల్లీ కథతో ఎలా తెరకెక్కాయి అనిపిస్తూ ఉంటుంది, అలాంటి కోవలోకే వచ్చే సినిమాల్లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ అల్లుడు అదుర్స్ సినిమా ముందు నిలిచే సినిమా అని చెప్పొచ్చు. ఈ ఇయర్ సంక్రాంతి బరిలో సడెన్ గా ఎంట్రీ ఇచ్చి థియేటర్స్ ని బాగా హోల్డ్ చేసి సంక్రాంతి సెలవుల్లో డీసెంట్ కలెక్షన్స్ ని…

Alludu Adhurs 1st Week Total Worldwide Collections!

సొంతం చేసుకున్నా కానీ తర్వాత మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర చేతులు ఎత్తేసిన ఈ సినిమా ఏ దశలో కూడా బిజినెస్ ను అందుకునేలా కనిపించక పోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా నిలిచింది, దాంతో పాటు సినిమా చూసిన దాదాపు అందరూ కూడా…

Alludu Adhurs 8 Days Total Worldwide Collections!

ఇంత సిల్లీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ను ఇప్పటి వరకు చూడలేదు అంటూ తిట్టారు కూడా… కంప్లీట్ ఓవర్ యాక్షన్ తో రూపొందిన ఈ సినిమాను యూనిట్ కూడా ఆడియన్స్ ఇలాంటి సినిమాను కచ్చితంగా ఆదరిస్తారు అంటూ నమ్మకం చూపెడితే బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ చేశారు.

Alludu Adhurs 9 Days Total Worldwide Collections!

ఇక తర్వాత సెకెండ్ రౌండ్ ని డిజిటల్ రిలీజ్ అయ్యాక వేసుకున్నారు చూడని వాళ్ళు, డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత ఇంత నాసిరకం సినిమా ఏంట్రా బాబు ఈ సినిమా అంటూ సోషల్ మీడియా లో తెగ ట్రోల్స్ చేశారు. ఒకరికి మించి ఒకరి ఓవర్ యాక్షన్ సీన్స్ చూడలేకపోయాం అంటూ చాలా కామెంట్స్ వినిపించాయి. దాంతో థియేటర్స్ లో అలాగే…

Alludu Adhurs 10 Days Total Worldwide Collections!

డిజిటల్ లో రిలీజ్ అయినప్పుడు ట్రోల్ అయిన ఈ సినిమా ఇప్పుడు బాలెన్స్ ఉన్న టెలివిజన్ లో కూడా ట్రోల్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, ఈ ఆదివారం జెమినీ టీవీ లో టెలికాస్ట్ కాబోతున్న ఈ సినిమా అక్కడ కూడా ట్రోల్స్ చేయించుకోవడం ఖాయమని అంతా నమ్ముతున్నారు. ఇక సినిమా కి ఎలాంటి TRP వస్తుంది అన్నది కూడా ఆసక్తి కరం అని చెప్పొచ్చు.

Alludu Adhurs 11 Days Total Worldwide Collections!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here