Home న్యూస్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో అందాల రాక్షసి రీ రిలీజ్ మాస్ రచ్చ!!

హౌస్ ఫుల్ బోర్డ్స్ తో అందాల రాక్షసి రీ రిలీజ్ మాస్ రచ్చ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఒకటి అరా రీ రిలీజ్ లు అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేదు కానీ చాలా వరకు రీ రిలీజ్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరునే చూపించాయి అని చెప్పాలి. రీసెంట్ గా ఖలేజా సినిమా రీ రిలీజ్ లో మాస్ రచ్చ చేయగా ఇప్పుడు ఎవరూ పెద్దగా ఎక్స్ పెర్ట్ చేయని రేంజ్ లో…

రిలీజ్ అయినప్పుడు అంచనాలను అందుకోలేక పోయినా కూడా ఇప్పుడు రీ రిలీజ్ లో మాత్రం హౌస్ ఫుల్ బోర్డులతో ఓపెన్ అయ్యి మంచి రచ్చ చేస్తుంది అందాల రాక్షసి(Andala Rakshasi4K) సినిమా….2012 టైంలో రిలీజ్ అయినప్పుడు అంచనాలను అందుకోలేక…

ఫ్లాఫ్ అయిన ఈ సినిమా సాంగ్స్ సూపర్ పాపులర్ అవ్వడంతో తర్వాత టైంలో సాంగ్స్ కోసమే సినిమాను చూసే వాళ్ళు…ఇప్పుడు ఆ సాంగ్స్ సినిమాకి హైలెట్ అయ్యి రీ రిలీజ్ లో మాస్ రచ్చ చేస్తూ రిలీజ్ కి ముందు రోజు వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఆల్ మోస్ట్…

17 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా రిలీజ్ రోజున చాలా సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీతో ఓపెన్ అయిన సినిమా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి….చిన్న సినిమా అందునా…రిలీజ్ టైంలో ఫ్లాఫ్ అయిన సినిమా…

మొదటి రోజు రీ రిలీజ్ లో ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీ తో ఓపెన్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 ఉన్నంతలో 80లక్షల రేంజ్ నుండి కోటి రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మంచి ట్రెండ్ కొనసాగితే ఈ లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here