Home న్యూస్ అనుష్క ఘాటి….బడ్జెట్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ రేటు ఇదే!!

అనుష్క ఘాటి….బడ్జెట్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ రేటు ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే నెల 11న భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న టాలీవుడ్ క్వీన్ అనుష్క(Anushka) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఘాటి(Ghaati Movie) రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా చాలా టైం తర్వాత అనుష్క నుండి వస్తున్న సోలో మూవీ అవ్వడంతో మరోసారి భానుమతి లాంటి రిజల్ట్ సొంతం అయ్యే అవకాశం ఉండగా…

మరో పక్క సినిమా బిజినెస్ రిలీజ్ కి ఇంకా టైం ఉండగానే కంప్లీట్ అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఆల్ మోస్ట్ సినిమా బడ్జెట్ అటూ ఇటూగా 35 కోట్ల రేంజ్ లో కంప్లీట్ అయినట్లు సమాచారం. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా ఆల్ మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అవ్వగా…

నాన్ థియేట్రికల్ బిజినెస్ సాలిడ్ రేటుకి కంప్లీట్ అయినట్లు సమాచారం…అన్ని భాషల డిజిటల్ శాటిలైట్ అండ్ మ్యూజిక్ రైట్స్ అన్నీ కలిపి ఆల్ మోస్ట్ 32 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సినిమా సొంతం చేసుకుందని సమాచారం. ఆల్ మోస్ట్ బడ్జెట్ లో ఇక్కడే 90% వరకు రికవరీని…

సొంతం చేసుకున్న సినిమా ఇక బిజినెస్ పరంగా కూడా మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉండటంతో మేకర్స్ కి రిలీజ్ కి ఇంకా టైం ఉండగానే మంచి టేబుల్ ప్రాఫిట్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే…

బిజినెస్ ను కంప్లీట్ చేసుకోబోతూ ఉండగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అనుష్క నటించిన ఇతర సోలో మూవీస్ మాదిరిగా పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ వస్తే బాక్స్ ఆఫీస్ సక్సెస్ ను కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here