Home టోటల్ కలెక్షన్స్ ఆ ఒక్కటి అడక్కు: 4.50 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది…హిట్టా-ఫట్టా!!

ఆ ఒక్కటి అడక్కు: 4.50 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది…హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లరి నరేష్(Allari Naresh) నటించిన లేటెస్ట్ కామెడీ మూవీ ఆ ఒక్కటి అడక్కు(Aa Okkati Adakku) యావరేజ్ రేంజ్ లో టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర పీక్ ఎలక్షన్స్ మూమెంట్ లో రిలీజ్ అవ్వడంతో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయింది. సినిమాలో పర్వాలేదు అనిపించేలా కామెడీ ఉన్నప్పటికీ…

ఆడియన్స్ ఎలక్షన్స్ ఫీవర్ లో సినిమాను పట్టించుకోలేదు, కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత కొద్ది వరకు పుంజుకున్న సినిమా ఓవరాల్ గా మరీ టార్గెట్ ను అందుకునే రేంజ్ లో కాక పోయినా కూడా ఓవరాల్ గా మాత్రం యావరేజ్ అనిపించేలా బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫార్మ్ చేసింది.

సినిమాకి మంచి టాక్ కనుక వచ్చి ఉంటే కొంచం బెటర్ కలెక్షన్స్ నే బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ఉండేది కానీ మొత్తం మీద బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే….

Aa Okkati Adakku Total WW Collections Report
👉Nizam – 1.30CR
👉Total AP: 1.65CR~
Total AP-TG Collections:- 2.95CR~(6.25CR~ Gross)
👉KA+ROI+OS: 0.40CR~
Total WW Collections- 3.35CR(7.50CR~ Gross)

ఓవరాల్ గా సినిమా 4.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది…కానీ టోటల్ రన్ పూర్తి అయ్యే టైంకి సినిమా టార్గెట్ లో 1.15 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని యావరేజ్ లెవల్ లో అనిపించుకుంది. బెటర్ రిలీజ్ డేట్ కి వచ్చి ఉంటే సినిమాకి ఇంకొంచం బెటర్ రిజల్ట్ సొంతం అయ్యి ఉండేది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here