బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హైయెస్ట్ షేర్ ని వసూల్ చేసిన సినిమాలలో కూడా మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలుగా ఏ సినిమాలు నిలిచాయి అన్నది ఆసక్తిగా మారగా రీసెంట్ గా ప్రభాస్(Prabhas) నటించిన ఆదిపురుష్(AdiPurush)…
సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 49.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుంది. ఇక ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాల్లో RRR Movie ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఏకంగా 105 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా…
తర్వాత ఏ సినిమా కూడా 100 కోట్ల దరిదాపుల్లోకి రాలేదు… రెండో ప్లేస్ లో ఉన్న బాహుబలి2(Baahubali2) 58.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా ఆల్ మోస్ట్ రెండో ప్లేస్ కి మొదటి ప్లేస్ కి డబుల్ డిఫెరెన్స్ ఉందని చెప్పాలి.


ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాలను గమనిస్తే…
👉#RRRMovie – 105CR
👉#Baahubali2 – 58.10Cr
👉#Syeraa – 53CR~
👉#Saaho – 52.10Cr
👉#SarkaruVaariPaata – 50.10Cr
👉#AdiPurush – 49.90CR
👉#SarileruNeekevvaru – 44.20CR
👉#VakeelSaab – 44CR
👉#Acharya – 40Cr
👉#VeeraSimhaReddy – 39.10CR
👉#AravindhaSametha – 38.45Cr
👉#Agnyaathavaasi – 38CR~
👉#BheemlaNayak – 38Cr
ఇవీ మొత్తం మీద మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకున్న టాప్ మూవీస్ లిస్టు….. ఇక ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ నుండి వచ్చే ఏడాది సమ్మర్ వరకు కొన్ని క్రేజీ పెద్ద సినిమాలు రిలీజ్ కానున్న నేపధ్యంలో ఈ లిస్టులో మార్పులు వచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.