Home న్యూస్ సాహో AP-TG ఫస్ట్ డే కలెక్షన్స్…భారీ షాక్!!

సాహో AP-TG ఫస్ట్ డే కలెక్షన్స్…భారీ షాక్!!

1903
0

     టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా దుమ్ము దుమారం చేసే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించి భారీ షాక్ ఇచ్చింది. సినిమా 40 కోట్లు మొదటి రోజు దాటుతుంది అనుకున్నా అక్కడ కొంచం నిరాశ ఎదురు అయినా కానీ ఓవరాల్ గా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర నాన్ బాహుబలి బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది సాహో.

నైజాం ఏరియాలో ఆల్ టైం రికార్డ్ లెవల్ లో 9.41 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా నెల్లూరు ఏరియా లో కూడా బాహుబలి పేరిట ఉన్న 2.08 కోట్ల రికార్డ్ ను బ్రేక్ చేసి 2.56 కోట్ల షేర్ తో ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో…

సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
#Saaho Day 1 Shares
Nizam – 9.41Cr
Ceeded – 4.7Cr
Guntur – 4.7cr
Krishna – 2.51cr
UA – 4.37cr
East – 4.45Cr
West – 3.6Cr
Nellore – 2.56Cr
Day 1 Total – 36.30Cr
(All time Non BB RECORD) ఇదీ సినిమా భీభత్సం…

ఇక సినిమా ఈ ఏరియాల్లో కొన్ని చోట్లా హైర్స్ ని సొంతం చేసుకోగా కొన్ని చోట్ల వర్త్ షేర్ ని సాధించింది, అన్నింటి కన్నా షాక్ సీడెడ్ లో సినిమా అనుకున్న రేంజ్ లో వసూళ్ళ ని అందుకోలేదు, కొత్త రికార్డులు నమోదు అవుతాయి అనుకున్నా కానీ నాన్ బాహుబలి రికార్డులలో…

మూడో ప్లేస్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 100 కోట్ల గ్రాస్ ని అందుకోవడం పక్కా అని తేలింది, ఆ పూర్తి వివరాలను మరియు అన్ని ఏరియాల్లో హైర్స్ లెక్కలకు క్లియర్ గా మరో ఆర్టికల్ లో తెలియజేస్తాం…. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

avatar
  Subscribe  
Notify of