Home న్యూస్ AP-TG ఆల్ టైం టాప్ 10 బిజినెస్ మూవీస్…గేమ్ చేంజర్ ఏ ప్లేస్ లో ఉందంటే!!

AP-TG ఆల్ టైం టాప్ 10 బిజినెస్ మూవీస్…గేమ్ చేంజర్ ఏ ప్లేస్ లో ఉందంటే!!

0

తెలుగు రాష్ట్రాల మార్కెట్ భారీగా పెరిగి పోయింది. ఒకప్పుడు 100 కోట్ల మార్క్ ని అందుకోవడం అన్నది చాలా చాలా అరుదుగా మారిపోగా ఇప్పుడు భారీ టికెట్ హైక్స్ హెల్ప్ తో అవలీలగా 100 కోట్ల బిజినెస్ ను కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో పెద్ద అండ్ క్రేజీ మూవీస్ సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాయి… 

ఇక 2025 ఇయర్ కి గాను ఫస్ట్ టాప్ స్టార్ మూవీ రిలీజ్ కాబోతుంది… గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతి కి రిలీజ్ కానుండగా సినిమా కి…

తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 122 కోట్ల రేంజ్ లో మమ్మోత్ బిజినెస్ సొంతం అయ్యింది. రామ్ చరణ్ కెరీర్ లో సోలో హీరోగా ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ఆల్ టైం టాప్ 6 బిజినెస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు.

ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే… 
AP TG Top Business Movies List
👉#Pushpa2TheRule – 213CR💥💥💥💥💥
👉#RRRMovie – 191CR
👉#KALKI2898AD – 168CR
👉#Salaar- 145Cr

👉#Baahubali2- 122Cr
👉#GameChanger- 122Cr*******

👉#Saaho- 121.6Cr
👉#AdiPurush- 120CR
👉#Devara Part 1 – 112.55CR

👉#Acharya – 107.50CR
👉#SyeRaa- 106.8Cr
👉#RadheShyam- 105.20Cr
👉#GunturKaaram – 102.00CR
👉#Pushpa1 – 101.75CR

మొత్తం మీద పుష్ప2 మూవీ ఆల్ టైం ఎపిక్ బిజినెస్ తో టాప్ లో కొనసాగుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను 14 సినిమాలు దాటడం విశేషం. ఇక గేమ్ చేంజర్ మూవీ టాప్ 6 బిజినెస్ ను అందుకుని మాస్ రచ్చ చేయగా…

సంక్రాంతి రేసులో ఇతర సినిమాల నుండి పోటి ని తట్టుకుని ఎంతవరకు కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపి ఈ బిజినెస్ కి న్యాయం చేసే రేంజ్ లో వసూళ్ళ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది…టాక్ బాగుంటే రికవరీ పెద్ద కష్టమేమి కాదని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here