తెలుగు సినిమాల మార్కెట్ రీసెంట్ టైంలో భారీగా పెరిగి పోయింది… ఒకప్పుడు పెద్ద సినిమాలకు జరిగే బిజినెస్ తో పోల్చితే ఇప్పుడు బిజినెస్ లు భారీగా పెరిగి పోతూ ఉండగా రీసెంట్ టైంలో ఒక్క పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మూవీస్ మాత్రం ఆంధ్రలో ఉన్న పరిస్థితుల వలన…
తక్కువ బిజినెస్ లు సొంతం చేసుకుంటూ ఉన్నాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సాయి ధరం తేజ్(Sai Dharam Tej) లు కలిసి చేస్తున్న బ్రో మూవీ(Bro The Avatar) సినిమా తెలుగు రాష్ట్రాల్లో 80.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది.
మొత్తం మీద రీసెంట్ టైంలో తెలుగు రాష్ట్రాల్లో టాప్ స్టార్స్ లో కొంచం లో బిజినెస్ ను అందుకున్న మూవీస్ లో పవన్ కళ్యాణ్ వి ఉన్నాయి… భీమ్లా నాయక్(Bheemla Nayak) 88.75 కోట్ల బిజినెస్ ను అందుకుంది. అంతకన్నా ముందు చేసిన వకీల్ సాబ్(Vakeel Saab) 74.35 కోట్ల బిజినెస్ ను అందుకుంది…
ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లను అందుకున్న మూవీస్ ని గమనిస్తే…
👉#RRRMovie – 191CR
👉#Baahubali2- 122Cr
👉#Saaho- 121.6Cr
👉#AdiPurush- 120CR****
👉#Acharya – 107.50CR
👉#SyeRaa- 106.8Cr
👉#RadheShyam- 105.20Cr
👉#Pushpa1 – 101.75CR
👉#SarkaruVaariPaata – 97.50CR
👉#Agnyaathavaasi – 91.80CR~
👉#BheemlaNayak – 88.75CR
👉#BROTheAvatar – 80.50CR***
👉#VakeelSaab – 74.35CR
ఇవి మొత్తం మీద ఇప్పటి వరకు రిలీజ్ అయిన టాలీవుడ్ మూవీస్ హైయెస్ట్ తెలుగు రాష్ట్రాల బిజినెస్ లెక్కలు… ఆంధ్రలో పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మూవీస్ బిజినెస్ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక ఫ్యూచర్ లో వచ్చే మూవీస్ లో RRR movie బాహుబలి2 సినిమాల రికార్డ్ బిజినెస్ లను అందుకునే సినిమాలు ఏవి అవుతాయో చూడాలి.