Home న్యూస్ AP-TG లో ఆల్ టైం గ్రాస్ మూవీస్…కల్కి ఏ ప్లేస్ లో ఉందో తెలుసా!!

AP-TG లో ఆల్ టైం గ్రాస్ మూవీస్…కల్కి ఏ ప్లేస్ లో ఉందో తెలుసా!!

0

ఆల్ మోస్ట్ మూడు నెలల అన్ సీజన్ కి ఎండ్ కార్డ్ వేస్తూ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ సాలిడ్ రికార్డులను అన్ని చోట్లా క్రియేట్ చేస్తూ మాస్ ఊచకోత కోస్తూ ఉండటం విశేషం.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజు సాధించిన కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో హిస్టారికల్ 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి దుమ్ము దుమారం లేపింది ఇప్పుడు….ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా ఓవరాల్ గా…

అనుకున్న అంచనాలను మించిపోతూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల్లో ఒకటిగా చేరడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…

Top 10 Highest Gross Movies in Telugu States
👉#RRR: 415.00CR
👉#Baahubali2: 330Cr
👉#Salaar: 234.05CR
👉#AlaVaikunthapurramuloo: 203Cr
👉#Kalki2898AD -200.95CR*****(6 Days)
👉#WaltairVeerayya -186.65CR
👉#SarileruNeekevvaru: 177.10Cr
👉#Baahubali: 175.40Cr
👉#SyeRaa: 168Cr
👉#Rangasthalam: 160Cr
👉#HanuMan: 149.00CR~
👉#GunturKaaram – 139.80Cr

మొత్తం మీద సినిమా ఇప్పుడు సినిమా మొదటి వారంలో సాధించే కలెక్షన్స్ తో అల వైకుంఠ పురంలో సినిమాను క్రాస్ చేసేసి ఆల్ టైం టాప్ 4 ప్లేస్ లో నిలవబోతూ ఉండగా లాంగ్ రన్ లో సలార్ ను దాటేసి బాహుబలి2 కి దగ్గరగా వెళ్ళే అవకాశం కొద్ది వరకు ఉంది. మరి ఆ అంచనాలను సినిమా మించిపోతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here