టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత 11 రోజుల పండగ రోజుల్లో కుమ్మెసే కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ అవ్వగా తర్వాత మాత్రం వర్కింగ్ డేస్ లో భారీ గా స్లో డౌన్ అయింది. రోజు రోజుకి కలెక్షన్స్ లెక్కలు టోటల్ గా తగ్గి థియేటర్స్ లో జీరో రెంట్స్ తో సినిమా ఆడుతుందని సమాచారం అందుతుంది.
అంటే థియేటర్స్ రెంట్స్ అండ్ మైంటనెన్స్ లేకుండా వచ్చిన షేర్ నుండి పెర్సెంటేజ్ కింద డిస్ట్రిబ్యూటర్ మరియు థియేటర్ ఓనర్లు పంచుకుంటారు. కారణాలు తెలియాకున్నా సినిమా మొత్తం మీద 12 వ రోజు నుండి పూర్తిగా స్లో డౌన్ అయింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర..
15 వ రోజు నైజాంలో 10 లక్షల రేంజ్ లో సీడెడ్ మరియు ఆంధ్రా లలో 11 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుందట. టోటల్ గా 21 లక్షల షేర్ ని అందుకోగా టోటల్ గా 15 వ రోజు వరల్డ్ వైడ్ గా 27 లక్షల రేంజ్ లోన్ షేర్ వచ్చిందని అంటున్నారు. శుక్రవారం నుండి సినిమా పుంజుకుంటే 100 కోట్ల ఆశ ఉంటుంది లేకపోతే 100 కోట్ల లోపే సినిమా పరుగును ఆపవచ్చు అంటున్నారు.