Home న్యూస్ ఫస్ట్ డే ఓపెనింగ్స్…95% ఆక్యుపెన్సీ తో ఊచకోత!!

ఫస్ట్ డే ఓపెనింగ్స్…95% ఆక్యుపెన్సీ తో ఊచకోత!!

3202
0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేయగా ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో ఇప్పటికే సినిమా 0.8 మిలియన్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఆసక్తిగా మారింది.

ముందుగా చెప్పినట్లే ఒకరోజు ముందు వరకు ఆల్ మోస్ట్ 70 టు 75% బుకింగ్స్ జరగగా కొన్ని ఏరియాల్లో బుకింగ్స్ లేట్ గా ఓపెన్ అవ్వడంతో మొదటి షో సమయానికి టోటల్ గా బుకింగ్స్ 95% వరకు పెరిగి సంచలన ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా.

ఈవినింగ్ అండ్ నైట్ షోలకి కూడా ఇదే రేంజ్ లో దుమ్ము లేపితే కచ్చితంగా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మినిమమ్ లో మినిమమ్ లో 23 కోట్లకు పైగా షేర్ పక్కా అని అంటున్నారు… మాగ్జిమమ్ ఎంతవరకు వెళుతుంది అనేది ఈవినింగ్ అండ్ నైట్ షోల ఆక్యుపెన్సీని బట్టి అంచనా వేయవచ్చు…

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!