Home న్యూస్ 21 వ రోజు కలెక్షన్స్…మళ్ళీ షాక్

21 వ రోజు కలెక్షన్స్…మళ్ళీ షాక్

673
0

     యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వర్కింగ్ డేస్ వీక్ నెస్ కొనసాగుతుంది. ఇప్పటికే టోటల్ బ్రేక్ ఈవెన్ అయిపోయి సూపర్ హిట్ జాబితాలో పడినా కానీ సినిమా లాంగ్ రన్ లో మరింత జోరు చూపుతుంది అనుకున్నా వర్కింగ్ డేస్ విషయం లో మాత్రం సినిమా నిరాశ పరుస్తూ వస్తుంది. దానికి తోడు థియేటర్స్ కౌంట్ కూడా తగ్గడంతో వర్కింగ్ డేస్ కలెక్షన్స్ రోజు రోజు కి తగ్గు ముఖం పడుతున్నాయి.

సినిమా 20 వ రోజు లెవల్ లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర 21 వ రోజు ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నా మ్యాట్నీ షోల కి డ్రాప్స్ ఎక్కువగా ఉండటం తో మళ్ళీ షాక్ ఇచ్చే కలెక్షన్స్ ని సాధిస్తుంది అనుకున్నా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి కొంత గ్రోత్ ని సాధించింది.

మొత్తం మీద రోజు ని తిరిగి 20 వ రోజు లెవల్ లో ముగించ నున్న ఈ సినిమా టోటల్ గా 21 వ రోజు కలెక్షన్స్ 10 లక్షల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా 12 లక్షల రేంజ్ లోనే ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఇక రామ్ హెలొ గురు ప్రేమ కోసమే కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అవ్వగా మొత్తం మీద ఈవినింగ్ అండ్ నైట్ షోల కి కొంత గ్రోత్ ని సాధించి రోజు ముగిసే సమయానికి సినిమా 15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునేలా కనిపిస్తుంది.

ఇక విశాల్ పందెం కోడి 2 బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత స్లో డౌన్ అవ్వగా 14 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 3 లక్షల నుండి 5 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని సమాచారం. మొత్తం మీద బుదవారం బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నీ సినిమాలు వర్కింగ్ డే వలన బాగా స్లో అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here