అరవింద సమేత 25 డేస్ టోటల్ కలెక్షన్స్

0
541

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల లేటెస్ట్ మూవీ ఆరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో వీకెండ్ ని ముగించుకుంది. సినిమా 3 వారాల్లో 97.8 కోట్ల షేర్ ని అందుకోగా సినిమా నాలుగో వీకెండ్ 4 రోజులలో బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 55 లక్షల దాకా షేర్ ని సాధించింది. మొత్తం మీద ప్రీ రిలీజ్ బిజినెస్ కి 8 కోట్ల రేంజ్ లో లాభాలను అందుకుంది.

ఒకసారి సినిమా సాధించిన కలెక్షన్స్ ని ఏరియాల వారీగా పరిశీలిస్తే… Nizam: 21.53Cr, Ceeded:17.5cr, UA: 8.56cr, West:4.77cr, East: 5.47cr, Guntur: 7.98cr, Krishna: 4.9cr, Nellore: 2.76cr, AP&TS Total Share:73.47cr.. KA 10.18cr, ROI 2.8cr, USA 8.9cr, UAE-GCC: 1.3cr, Aus-NZ: 0.8cr ROW 0.9cr, Total 24.8cr, Total 25 Days Collections : 98.35cr..

25 వ రోజున మొత్తం మీద సినిమా 21 లక్షల షేర్ ని సాధించింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్  163.8 కోట్ల మార్క్ ని దాటినట్లు సమాచారం. ఇక సినిమా సోమవరం నుండి ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో అనే దానిపై ఎంతదూరం వెళుతుందో తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here