సినిమా 21 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే.. Nizam: 21.45Cr, Ceeded:17.36cr, UA: 8.49cr, West:4.74cr, East: 5.44cr, Guntur: 7.93cr, Krishna: 4.87cr, Nellore: 2.72cr, AP&TS Total Share:73cr.. 66.4 కోట్ల బిజినెస్ 73 కోట్ల షేర్ ని అందుకుంది.
KA 10.1cr, ROI 2.8cr, USA 8.9cr, UAE-GCC: 1.3cr, Aus-NZ: 0.8cr ROW 0.9cr, Total 24.8cr, రెండు రాష్ట్రాల బయట 24 కోట్ల బిజినెస్ కి 24.8 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక టోటల్ గా 90.4 కోట్ల బిజినెస్ కి Total 21 Days Collections : 97.8cr షేర్ ని అందుకుంది… కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉన్నా ఓవరాల్ గా బిజినెస్ కి మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.