7 వ రోజు అరవింద సమేత రెండు రాష్ట్రాల కలెక్షన్స్

0
650

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు రెండు రాష్ట్రాలలో సూపర్ వసూళ్లు సాధిస్తుంది అనుకున్నా ఓవరాల్ గా కలెక్షన్స్ ని చూస్తే సినిమా అండర్ పెర్ఫార్మ్ చేసింది అని చెప్పాలి. నైజాం లో బతుకమ్మ పండగ వలన అలాగే హైదరాబాదు లో భారీ వర్షాల వలన సినిమా కలెక్షన్స్ కి కొంత ఎదురు దెబ్బ తగిలింది.

దాంతో టోటల్ గా 7 వ రోజు కలెక్షన్స్ పై ఆ ప్రభావం గట్టిగా పడింది. దాంతో మినిమమ్ 2.6 కోట్లకు పైగా షేర్ పక్కా అనుకున్నా మొత్తం మీద 7 వ రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. Nizam : 69 L, Ceeded :45L, UA :30L, Guntur :26L, Krishna:18L, West :18L, East : 17L, Nellore :10L, 6th day share 2.32Cr..కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి.

ఇక ఓవర్సీస్ లో సినిమా 7 వ రోజు మినిమమ్ 50 వేల డాలర్స్ కి పైగా వసూళ్లు సాధిస్తుంది అనుకున్న 12 వేల డాలర్స్ కె పరిమితం అయింది… దాంతో టోటల్ గా 7 వ రోజు రెండు రాష్ట్రాల ఆవల సినిమాకి 30 లక్షల లోపు షేర్ మాత్రమే దక్కింది. కారణాలు ఏవి అయినా 7 వ రోజు సినిమా అండర్ పెర్ఫార్మ్ చేసింది. కానీ 7 రోజుల్లో సినిమాకి సీడెడ్ కర్నాటక లో భారీ హైర్స్ యాడ్ అవ్వడంతో తొలి వారం వసూళ్ల లో సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయనుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here