Home న్యూస్ అనగనగనగా సాంగ్ 24 గంటల వ్యూస్ అండ్ లైక్స్ ఎన్నో తెలుసా?

అనగనగనగా సాంగ్ 24 గంటల వ్యూస్ అండ్ లైక్స్ ఎన్నో తెలుసా?

231
0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేయగా సినిమా లోని మొదటి సాంగ్ ని రీసెంట్ గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

సడెన్ సర్ప్రైజ్ గా కేవలం రెండు మూడు గంటల ముందే సాంగ్ ని రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి సడెన్ షాక్ ఇచ్చిన యూనిట్ అందులో ఓ చిన్న సీన్ ని కూడా పెట్టి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేశారు. ఇక సాంగ్ 24 గంటల్లో యూట్యూబ్ లో సాధించిన వ్యూస్ ని గమనిస్తే…

మొత్తం మీద 2.6 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ ని 2.5 మిలియన్ అప్ డేటెడ్ వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ సాంగ్. ఇక లైక్స్ పరంగా 1 లక్షా 44 వేల లైక్స్ ని సాధించి టాలీవుడ్ లో రిలీజ్ అయిన లిరికల్ వీడియోలలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ ని సాధించిన లిరికల్ వీడియో గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here