Home న్యూస్ “అర్జున్ సురవరం” టీసర్ రిలీజ్ డేట్

“అర్జున్ సురవరం” టీసర్ రిలీజ్ డేట్

143
0

యంగ్ హీరో నిఖిల్ వరుస విజయాల తర్వాత రీసెంట్ గా కిరాక్ పార్టీ తో ఫ్లాఫ్ మూట గట్టుకోగా కోలివుడ్ లో సూపర్ హిట్ అయిన కనితన్ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ముందు ముద్రగా ఉన్న పేరు ఇప్పుడు అర్జున్ సురవరం గా మారింది.

కాగా ఇప్పుడు సినిమా అఫీషియల్ టీసర్ ను ఈ నెల 4 న మహా శివరాత్రి కానుకగా సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా పై అందరిలోను మంచి క్యూరియాసిటీ ఉందని చెప్పాలి, టీసర్ బాగుంటే… కచ్చితంగా క్రేజ్ మరింత పెరగడం ఖాయం. మరి సినిమా టీసర్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here