Home న్యూస్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి థియేటర్స్, బుకింగ్స్ రిపోర్ట్….డే 1 ఎంత కలెక్ట్ చేయోచ్చు!!

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి థియేటర్స్, బుకింగ్స్ రిపోర్ట్….డే 1 ఎంత కలెక్ట్ చేయోచ్చు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో పెద్దగా ఫామ్ లో లేని నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) ఆడియన్స్ ముందుకు శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 22 కోట్ల రేంజ్ లో…

వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 650 నుండి 700 వరకు థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంటూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 1000 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది… 

మొత్తం మీద సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను 2 రోజుల ముందు ఓపెన్ చేయగా ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమి చూపించ లేదు అనే చెప్పాలి. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ కానుంది.

ప్రజెంట్ ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 50 లక్షల రేంజ్ లోనే ఉండగా మొత్తం మీద మౌత్ టాక్ బాగుంటే షో షో కి కలెక్షన్స్ లో ఇంప్రూవ్ మెంట్ ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్…

అండ్ టాక్ బాగుంటే మొదటి రోజు మొత్తం మీద 2 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 2.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోవచ్చు. ఇక టాక్ ను బట్టి షో షో కి కలెక్షన్స్ ఇంప్రూవ్ మెంట్ జరగవచ్చు. ఇక తొలిరోజు సినిమా అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here