Home న్యూస్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి బడ్జెట్ ఎన్ని కోట్లు….నాన్ థియేట్రికల్ బిజినెస్ రేటు ఎంతంటే!!

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి బడ్జెట్ ఎన్ని కోట్లు….నాన్ థియేట్రికల్ బిజినెస్ రేటు ఎంతంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో బింబిసార తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) తో సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడు అనుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా…

అనుకున్న రేంజ్ ని అందుకోలేక పోతుంది అనే చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా వీకెండ్ లో అనుకున్న రేంజ్ లో ట్రెండ్ ను చూపించలేదు… మొత్తం మీద సినిమా బడ్జెట్ పరంగా సాలిడ్ బడ్జెట్ తోనే తెరకెక్కగా స్టార్ కాస్ట్ అండ్ ప్రమోషన్స్ వలన భారీ రేటునే సొంతం చేసుకుంది.

మొత్తం మీద కళ్యాణ్ రామ్ రీసెంట్ మూవీస్ అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయకున్నా ఈ సినిమా కి బడ్జెట్ పరంగా 32 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ప్రమోషన్స్ తో కలిపి 35 కోట్ల రేంజ్ లో ఓవరాల్ బడ్జెట్ అయిందని సమాచారం. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా…

Arjun Son Of Vyjayanthi Movie 1st Day Total WW Collections!!!

సినిమాకి మంచి డీల్స్ సొంతం అయ్యాయని సమాచారం. శాటిలైట్, డిజిటల్, డబ్ అండ్ మ్యూజిక్ రైట్స్ అన్నీ కలిపి ఆల్ మోస్ట్ 18-20 కోట్ల రేంజ్ లో రికవరీని సినిమా సొంతం చేసుకుందని సమాచారం. దాంతో బడ్జెట్ తలో…

సగం వరకు రికవరీని సొంతం చేసుకున్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కొన్ని ఏరియాల్లో జరగగా కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా అన్నీ కలిపి బడ్జెట్ రికవరీ అయినట్లే అని చెబుతూ ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం…

సినిమా ఇంకా జోరు పెంచి సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి సినిమా ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ ని చూపించి షేర్స్ ని దక్కించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here