Home న్యూస్ చరిత్ర సృష్టిస్తున్న అజయ్ దేవగన్ కొత్త సినిమా….ఎపిక్ రికార్డ్ ఇది!

చరిత్ర సృష్టిస్తున్న అజయ్ దేవగన్ కొత్త సినిమా….ఎపిక్ రికార్డ్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ చరిత్రలో ఒక స్టార్ హీరో నటించిన సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోతూ ఉండటం రీసెంట్ టైంలోనే ఇదే ఫస్ట్ టైం అనిపించేలా బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్(Ajay Devgn) నటించిన ఔరోవ్ మే కహా దం తా(Auron Mein Kahan Dum Tha) అనే సినిమా ఆడియన్స్ ముందుకు ఈ మధ్యనే…

రిలీజ్ అవ్వగా ఏమాత్రం ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక పోయిన సినిమా తీవ్రమైన నిరాశ కలిగించే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఎపిక్ డిసాస్టర్ గా నిలవడానికి సిద్ధం అవుతుంది…సినిమా మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా….

తర్వాత ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ ను చూపించ లేక పోతున్న సినిమా వీకెండ్ లో అతి కష్టం మీద 6.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత మరింతగా నిరాశ పరుస్తూ 1 కోటి రేంజ్ లోనే…

నెట్ కలెక్షన్స్ ని అందుకోగా డెఫిసిట్ లు నెగటివ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ షోలు కూడా కాన్సిల్ చేసుకునే పరిస్థితి ఏర్పడగా మొత్తం మీద 7.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా షేర్ ఓవరాల్ గా 3 కోట్లు కూడా లేని పరిస్థితి…

బాలీవుడ్ స్టార్ హీరోలలో వన్ ఆఫ్ ది లోవేస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటున్న ఈ సినిమా అజయ్ దేవగన్ కెరీర్ లో ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోబోతుంది…అలాగే బాలీవుడ్ చరిత్రలోనే ఒక స్టార్ హీరో నటించిన సినిమాల్లో లోవేస్ట్ షేర్ ని…

అందుకుని ఎపిక్ రికార్డ్ ను కూడా సృష్టించబోతున్న ఈ సినిమా ఎవ్వరూ ఊహించని షాకిచ్చే వసూళ్ళతో మైండ్ బ్లాంక్ చేసింది….మొన్ననే అక్షయ్ కుమార్ సర్ ఫిరా సినిమా అట్టర్ ఫ్లాఫ్ అవ్వగా ఇప్పుడు అజయ్ దేవగన్ అంతకుమించిన డిసాస్టర్ ను ఈ సినిమాతో సొంతం చేసుకుని రికార్డ్ కొట్టబోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here