Home టోటల్ కలెక్షన్స్ చరిత్ర సృష్టిస్తున్న అజయ్ దేవగన్ కొత్త సినిమా…ఆ బడ్జెట్ ఏంటి ఈ కలెక్షన్స్ ఏంటి!!

చరిత్ర సృష్టిస్తున్న అజయ్ దేవగన్ కొత్త సినిమా…ఆ బడ్జెట్ ఏంటి ఈ కలెక్షన్స్ ఏంటి!!

0

బాలీవుడ్ లో రీమేక్ సినిమాలు పెద్దగా ఆడటం లేదు, అలాంటి టైంలో కూడా రీసెంట్ టైంలో బాలీవుడ్ లో రీమేక్ లతో హిట్ కొట్టిన ఒకే ఒక్క హీరో అజయ్ దేవగన్(Ajay Devgn)….దృశ్యం2, సైతాన్ లాంటి సినిమాలు రీమేక్ లు అయినా కూడా హిందీలో ఎక్స్ లెంట్ హిట్స్ గా నిలిచాయి. అలాంటి సినిమాల తర్వాత చాలా టైం డిలే అయిన…

మైదాన్ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్దగా జోరు చూపించి నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇక ఆ సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు  ఔరోవ్ మే కహా దం తా(Auron Mein Kahan Dum Tha) అనే సినిమా రాగా…

ఈ సినిమా డైరెక్టర్ బేబి, ధోని, స్పెషల్ చేబ్బీస్ లాంటి…ఎక్స్ లెంట్ సినిమాల డైరెక్టర్ అయిన నీరజ్ పాండే డైరెక్షన్ లో వచ్చిన సినిమా కాగా మినిమమ్ ఇంపాక్ట్ అయినా చూపెడుతుంది అనుకున్నా కూడా ఈ సినిమా మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా…

మొత్తం మీద 90 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇండియాలో అతి కష్టం మీద 11 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా ఇండియా గ్రాస్ 13.5 కోట్ల దాకా ఉండగా ఓవర్సీస్ లో కేవలం 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే సొంతం చేసుకోగా టోటల్ రన్ లో సినిమా…

15.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా షేర్ 6 కోట్ల రేంజ్ లో కూడా లేదు…ఓవరాల్ గా 90 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కేవలం 6 కోట్ల వర్త్ షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. టాప్ స్టార్స్ నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here