Home న్యూస్ కాచుకోండి….ఫస్ట్ డే 45 కోట్లు ఖాయం అంట!!

కాచుకోండి….ఫస్ట్ డే 45 కోట్లు ఖాయం అంట!!

600
0

  ఒక సినిమా పై క్రేజ్ పీక్స్ కి వెళితే బాక్స్ ఆఫీస్ ఓ రేంజ్ లో షేక్ అవ్వడం ఖాయం, ఇండియన్ సినిమా హిస్టరీ లో లోకల్ సినిమాల్లో బాహుబలి సిరిస్ మాత్రం ఇండియా మొత్తం మీద ఊచకోత కోసే విధంగా అన్ని ఇండస్ట్రీ లలో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది, ఇప్పుడు మళ్ళీ అలాంటి సీన్ హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ విషయం లో కనబడుతుంది. ఈ సినిమా మరి కొన్ని గంటల్లో రిలీజ్ అవుతుండగా అంచనాలు మాత్రం పీక్స్ కి వెళ్ళాయి అని చెప్పాలి.

ఆ క్రేజ్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయం లో క్లియర్ గా కనబడగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ ని గమనించి తొలిరోజు ఓపెనింగ్స్ ఇండియన్ సినిమా హిస్టరీ లోనే వన్ ఆఫ్ ది రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవచ్చు అని అంటున్నారు.

తొలిరోజు బుకింగ్స్ ని చూసి సినిమా 42 కోట్ల నుండి 45 కోట్ల రేంజ్ లో వసూళ్ళ ని అందుకోవచ్చు అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది నిజంగానే ఊచకోత అని చెప్పాలి. ఈ సారి బాక్స్ ఆఫీస్ ను అవెంజర్స్ సినిమా ఊచకోత కోయడం ఖాయంగా కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here