Home గాసిప్స్ పెర్ఫెక్ట్ హీరో దొరికాడు…ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే!!

పెర్ఫెక్ట్ హీరో దొరికాడు…ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే!!

1800
0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ మూవీ అల వైకుంఠ పురం లో.. భారీ పోటి లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో అన్ని ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ కొన్ని రోజుల పాటు ఏకంగా బాహుబలి రికార్డులు కూడా బ్రేక్ చేసిన ఈ సినిమా టాలీవుడ్ సరికొత్త నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అల వైకుంఠ పురం లో మలయాళం రికార్డ్ బ్రేకింగ్ “TRP రేటింగ్”

ఇలాంటి సినిమా ఇప్పుడు హిందీ లో రీమేక్ అవ్వడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. అక్కడ రీమేక్ లో ఎవరు నటిస్తారో అన్న ఆసక్తి ఉండగా చాలా మంది పేర్లు వినిపించాయి… సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, షాయిద్ కపూర్ మరియు కార్తిక్ ఆర్యన్…అవెంజర్స్ ఎండ్ గేమ్ TRP…ఏడాది తర్వాత టెలికాస్ట్…అయినా కుమ్మింది!

ఇలా చాలా పేర్లు వినిపించగా ఎవ్వరూ ఫైనల్ కాలేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా బాలీవుడ్ లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం రీమేక్ లో నటించే హీరో ఆల్ మోస్ట్ కన్ఫాం అయినట్లే అంటున్నారు. బాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ స్పెషల్ క్రేజ్ ని సొంతం చేసుకున్న రణవీర్ సింగ్ ఈ రీమేక్ లో నటిస్తారట…సర్కారు వారి పాట…స్టొరీ పాయింట్ ఇదే…రచ్చ ఖాయం!!

రీసెంట్ గా ఎన్టీఆర్ టెంపర్ ను సింబా పేరు తో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన రణవీర్ గల్లీ బాయ్ లో డీ గ్లామైరైజ్ రోల్ లో కూడా మెప్పించాడు. దాంతో ఈ సినిమా కి తనే పెర్ఫెక్ట్ మ్యాచ్ అని నిర్మాతలు భావిస్తున్నారట. అల్టిమేట్ ఎనర్జీ తో కుమ్మేసే రణవీర్ సింగ్….సర్కారు వారి పాట….డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

అల్లు అర్జున్ ని చక్కగా మరిపించి హిందీ లో దుమ్ము లేపే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయం పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని టాక్ ఉంది. ఇది నిజమైతే కచ్చితంగా హిందీ లో కూడా అల వైకుంఠ పురం లో రీమేక్ సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు….బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్…టీవీ లో 3 వ సారి కూడా కుమ్మింది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here