Home న్యూస్ టెంపర్ రీమేక్…అయోగ్య తెలుగు డబ్ ఫస్ట్ డే కలెక్షన్స్…షాకింగ్!!

టెంపర్ రీమేక్…అయోగ్య తెలుగు డబ్ ఫస్ట్ డే కలెక్షన్స్…షాకింగ్!!

1534
0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన టెంపర్ సినిమా తమిళ్ రీమేక్ అయోగ్య సినిమా అక్కడ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా ఈ సినిమా ను తెలుగు లో మళ్ళీ డబ్ చేసి రీసెంట్ గా రిలీజ్ చేశారు, విశాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు లో సుమారు 150 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయినట్లు సమాచారం. కాగా తెలుగు లో సినిమా బిజినెస్ ఏకంగా 2.2 కోట్ల…

రేంజ్ లో జరిగింది, కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది, కాగా సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 34 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసినట్లు సమాచారం. ఇది కొంచం షాకింగ్ గానే ఉందని చెప్పొచ్చు.

విశాల్ కి తెలుగు లో మంచి మార్కెట్ ఉన్నా కానీ ఆల్ రెడీ తెలుగు లో చూసిన సినిమానే అయినా డబ్ వర్షన్ కి కూడా సినిమా బిజినెస్ అండ్ రిలీజ్ రేంజ్ కి డీసెంట్ ఓపెనింగ్స్ దక్కాయి అని చెప్పొచ్చు. కాగా సినిమా తెలుగు లో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 2.66 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, మరి అందుకుంటుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here