Home గాసిప్స్ బాలయ్య అఖండ2 బడ్జెట్….బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డ్!!

బాలయ్య అఖండ2 బడ్జెట్….బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డ్!!

0

టాలీవుడ్ సీనియర్ హీరోలలో వరుస విజయాలతో సాలిడ్ ఫామ్ తో దూసుకు పోతూ సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అఖండ(Akhanda) సినిమాకి సీక్వెల్ గా చేస్తున్న అఖండ2-తాండవం(Akhanda2 THANDAAVAM Movie) మూవీ…

ఆడియన్స్ ముందుకు ఈ సెప్టెంబర్ ఎండ్ లో భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ట్రేడ్ లో ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి…ఈ సినిమాతో బాలయ్య కెరీర్ బెస్ట్ రికార్డులతో పాటు సీనియర్ హీరోలలో ఆల్ టైం ఎపిక్ రికార్డులను…

సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….ఇక సినిమా బడ్జెట్ పరంగా ఇది వరకు బాలయ్య సినిమాల బడ్జెట్ లతో పోల్చితే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో తెరకేక్కుతూ ఉండగా టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెట్ అని చెప్పాలి.

పాన్ ఇండియా రేంజ్ లో భారీ లెవల్ లో రూపొందుతున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఆల్ మోస్ట్ 185-200 కోట్ల రేంజ్ లో మమ్మోత్ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం అవుతుందని అంటున్నారు….ఈ రేంజ్ బడ్జెట్ అంటే టాలీవుడ్ సీనియర్స్ లో రికవరీ ఎంతవరకు ఉంటుందో అన్నది…

డౌట్ అనే చెప్పాలి కానీ అదే టైంలో సినిమా కి నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారానే సాలిడ్ రికవరీ సొంతం కాబోతుందని అంటున్నారు…ఆ రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కుతున్న అఖండ2 సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రికార్డులు నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here