Home గాసిప్స్ నెవర్ బిఫోర్-ఎవర్ ఆఫ్టర్…బాలయ్య మైండ్ బ్లాంక్ చేసే షాక్ ఇవ్వనున్నాడు!!

నెవర్ బిఫోర్-ఎవర్ ఆఫ్టర్…బాలయ్య మైండ్ బ్లాంక్ చేసే షాక్ ఇవ్వనున్నాడు!!

4115
0

నట సింహం నందమూరి బాలకృష్ణ కి 2019 ఇయర్ ఏమాత్రం కలిసి రాలేదు, ఇయర్ మొదట్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్ సిరిస్ ఊహకందని డిసాస్టర్ గా మారిపోగా ఇయర్ ఎండ్ లో పూర్తీ డిఫెరెంట్ లుక్ తో బరువు తగ్గి బాలయ్య చేసిన రూలర్ సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక చేతులు ఎత్తేసింది. దాంతో 2019 ఇయర్ బాలయ్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్యాడ్ ఇయర్స్ లో ఒకటిగా నిలిచింది.

Balakrishna Ruler 9 Days Total WW Collections

ఇక 2020 లో బాలయ్య సరికొత్త ఊపుతో సరికొత్త సెన్సేషన్ ని క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. తానూ వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో సింహా, లెజెండ్ తో సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఇప్పుడు హాట్రిక్ మూవీ ని మొదలు పెట్టాడు.

Balakrishna Ruler 6 Days Total WW Collections

బోయపాటి కూడా వినయ విదేయ రామ డిసాస్టర్ తో ఉండటం తో ఇద్దరు ఈ సారి భారీ కంబ్యాక్ ఇవ్వాలనే కసి తో సినిమా ను మొదలు పెట్టబోతున్నారు. కాగా ఈ సినిమా లో సెకెండ్ ఆఫ్ లో బాలయ్య ఇప్పటి వరకు చేయని డిఫెరెంట్ రోల్ చేయబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.

Balakrishna Ruler 5 Days Total WW Collections

అదేంటంటే…బాలయ్య ఇందులో “అఘోరా” గా 30 నిమిషాల లెంత్ ఉండే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపించబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది, మొదట్లో ఇది రూమర్ అని అనుకున్నా యూనిట్ కూడా ఇప్పటి వరకు ఇది రూమర్ కాదని చెప్పకపోవడంతో ఇది ఆల్ మోస్ట్ కన్ఫాం అనే టాక్ చక్కర్లు కొడుతుంది.

Balakrishna Ruler 11 Days Total WW Collections

కెరీర్ లో అనేక పాత్రలు చేసిన బాలయ్య ఎప్పుడూ కూడా ఇలాంటి రోల్ చేయలేదు, బోయపాటి కూడా ఇలాంటి పాత్ర డిసైన్ చేయలేదు. దాంతో ఇప్పుడు సినిమా పై ఈ రోల్ పై ఇన్స్టంట్ హైప్ భారీ గా వచ్చిందని చెప్పాలి. నిజం అయ్యి ఫ్లాష్ బ్యాక్ సింహా లెజెండ్ రేంజ్ లో సెట్ అయితే… ఇద్దరు సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Balakrishna Ruler 4 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here