Home న్యూస్ అఖండ సెంటిమెంట్ నే ఫాలో అవుతున్న బాలయ్య….ఈ సారి కూడా వర్కౌట్ అవుతుందా!

అఖండ సెంటిమెంట్ నే ఫాలో అవుతున్న బాలయ్య….ఈ సారి కూడా వర్కౌట్ అవుతుందా!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస డిసాస్టర్ మూవీస్ ని ఫేస్ చేస్తున్న టైం లో సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న సినిమా అఖండ. బోయపాటితో కలిసి బాలయ్య చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య చేస్తున్న లేటెస్ట్ మూవీ…

క్రాక్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఉండగా రీసెంట్ గా సినిమా టీసర్ 1 ని రిలీజ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉండగా సినిమాను ముందుగా దసరా కానుకగా రిలీజ్ చేయాలి అనుకున్నప్పటికీ కూడా…

తర్వాత బాలయ్యకి కోవిడ్ రావడంతో షూటింగ్ డిలే అవ్వడంతో ఇప్పుడు బాలయ్య తన అఖండ రిలీజ్ అయిన డిసెంబర్ 2న ఈ సినిమాను రిలీజ్ చేయాలని కోరుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది, అఖండ సంచలనం సృష్టించిన డేట్ కి ఈ సినిమా వస్తే ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నారు… మరి ఈ సారి కూడా ఇది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here