బాలయ్య 20 ఔట్…కెరీర్ లో ఫస్ట్ టైం!!

0
1171

  సినిమా లో తన పాత్ర కి తగ్గట్లు మారటం కొంతమంది నటులకు అలవాటు, సీనియర్ హీరో నందమూరి బాలయ్య కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో పాత్రకు తగ్గ అభినయం చేసి మెప్పించాడు కానీ ఎప్పుడూ సిక్స్ ప్యాక్స్ లాంటివి ట్రై కూడా చేయలేదు, చాలా సినిమాల్లో బొద్దు గా ఉంటూనే తన నటన తో సినిమా ని మెప్పించాడు, కానీ ఇప్పుడు కెరీర్ లో మొదటి సారి సంచలనం సృష్టించ నున్నాడు బాలయ్య.

తన అప్ కమింగ్ మూవీస్ కోసం ఏకంగా 20 కిలోలు తగ్గే పనిలో పడ్డాడట, అది కే ఎస్ రవికుమార్ సినిమా కోసమా లేక తర్వాత చేసే బోయపాటి సినిమా కోసమా అన్నది తెలియాల్సి ఉన్నా బాలయ్య బరువు తగ్గనుండటం తో సిక్స్ ప్యాక్ చేస్తాడా అన్న…

ఆసక్తి ఇప్పుడు ఇండస్ట్రీ లో ఎక్కువ అయింది, ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు రెండు సినిమా లు భారీ ఫ్లాఫ్స్ గా మిగలడం తో తన కొత్త సినిమా విషయం లో పూర్తి న్యూ లుక్ తో ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వాలని చూస్తున్నాడట. మరి 20 కిలోలు తగ్గిన బాలయ్య సెన్సేషనల్ న్యూ లుక్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!