Home గాసిప్స్ దసరా కి బాలయ్య షాక్!!…కాచుకోండి ఇక!!

దసరా కి బాలయ్య షాక్!!…కాచుకోండి ఇక!!

822
0

     లాస్ట్ ఇయర్ జై సింహా హిట్ తో జోష్ మీదున్న బాలయ్య ఈ ఇయర్ చేసిన ఎన్టీఆర్ బయోపిక్ తో డీలా పడ్డాడు. రెండు పార్టులు కూడా మంచి టాక్ నే సొంతం చేసుకున్నా కానీ తెలుగు సినిమా చరిత్ర లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ వెంచర్స్ గా నిలిచి పోయింది ఈ సినిమా సిరీస్… ఇక ఆ సినిమా ను మరిచిపోయి బాలయ్య తన కొత్త సినిమాల కమిట్ మెంట్స్ తో…

ఫుల్ బిజీ గా మారిపోగా ఒకటి తర్వాత ఒకటి సినిమాలను ఒప్పుకుంటున్న బాలయ్య అందులో ముందుగా కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా ను ఈ ఇయర్ ఎండ్ లో ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

ఇక సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్ అండ్ టీసర్ లాంచ్ లు వరుసగా ఉంటాయి కానీ ఈ సారి బాలయ్య షాక్ ఇస్తూ ఇవన్నీ దసరా కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒక్క సారి టైటిల్ ఫస్ట్ లుక్ అండ్ టీసర్ అనే సరికి అందరూ ఒకింత షాక్ అవుతున్నారు.

వీటితో పాటు కుదిరితే బోయపాటి తో చేయబోయే సినిమా ప్రీ లుక్ ని కూడా రివీల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ దసరా కే వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటుండటం తో అన్నీ అనుకున్నట్లు దసరా కి బాలయ్య షాక్ లతో నిండిపోతుంది అని అంటున్నారు.

తన కి జై సింహా తో హిట్ ఇచ్చిన కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా కోసం తన లుక్ ని పూర్తిగా మార్చుకుని బరువు తగ్గి నయా లుక్ లో ఆకట్టుకున్న బాలయ్య టీసర్ లో పవర్ డైలాగ్స్ ని స్టైలిష్ గా చెప్పి రచ్చ లేపడం ఖాయమని అంటున్నారు. మరి వీటిలో ఎంతవరకు నిజాలు అవుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here